ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 వ తేదీలలో సూర్య కిరణాలు స్వామివారిని తాకనున్నాయి. వేకువజామున సూర్యోదయ సమయంలో ఆది, సోమవారాల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామి వారి మూలవిరాట్ ను తాకే అవకాశముందని అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో వి. హరి సూర్య ప్రకాష్ సంయుక్తంగా శుక్రవారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa