వైసీపీకి ఓటేస్తే ఆ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్‌కు ఉరేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని టీడీపీ కుప్పం రూరల్ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కుప్పంలో శుక్రవారం టీడీపీ శ్రేణులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అత్యవసరమన్నారు.