రాష్ట్రంలో పాఠశాలలకు 13 రోజులు దసరా సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2023, అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. కాగా అక్టోబర్ 5 నుంచి 11 వరకు ఎస్ఏ-1(సమ్మెటివ్ అసెస్‌మెంట్) పరీక్షలు జరగనున్నాయి. 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలను నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa