నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తోంది. 35 శాతం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తోంది. https://kviconline.gov.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి PMEGP పోర్టల్‌లోకి వెళ్లి లోన్‌కి అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండి, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు.