ఢిల్లీలోని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి బుధవారం తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నారు. కాగా, వ్యాపార వేత్త దినేశ్ అరోరాకు మధ్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అరోరాతో ఎంపీ సంజయ్‌కి పరిచయాలు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు.