"జగనన్న ఆరోగ్య సురక్ష" కార్యక్రమాలు పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని బుధవారం పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో, చేబ్రోలు మండలం పాత రెడ్డిపాలెం లో, పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో సాంబశివ నగర్ కాలనీ లో , రూరల్లో దోప్పలపూడి గ్రామంలో జరుగునని పొన్నూరు వైఎస్ఆర్సిపి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొని కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa