హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బుధవారం లేపాక్షి మండల అధ్యక్షులు ఈ జయప్ప ఆధ్వర్యంలో లేపాక్షి పోలీస్ స్టేషన్లో పోలీసులకు వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సృష్టించిన రాజ్యం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, రాజ్యాంగాన్ని, అధికారులను తమ చేతిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa