కొమరోలు మండలం తాటిచెర్ల మోటు లోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తరగతి గదుల కొరతతో రేకుల షెడ్డు కింద చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎండకు వర్షంనికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోని అదనపు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాల అప్ గ్రేడ్ కావడం వల్ల తరగతి గదులు కొరత ఏర్పడిందని ఉపాధ్యాయులు తెలిపారు.