ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాంబాబుకు ఏపీ అసెంబ్లీ కీలక పదవి అప్పగించింది, ఎమ్మెల్యే అన్నాకు అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ లో సభ్యుడుగా ఎమ్మెల్యే అన్నా రాంబాబును నియమిస్తూ ఏపీ అసెంబ్లీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే అన్నాకు ఈ పదవి దక్కడంతో నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.