నెహ్రూనగర్‌లో ఇంటింటి చెత్త సేకరణనూరు శాతం జరగాలని, పారిశుద్ధ్య నిర్వహణలోనిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపైకఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.బుధవారం పొన్నూరు రోడ్గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్,లక్ష్మీపురం,వెంకట రమణ కాలని, పట్నం బజార్ తదితరప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజాఆరోగ్య కార్యదర్శులకు పలు ఆదేశాలు జారీ చేశారు.