భారత్‌ను రష్యాకు దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అనవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. భారత్.. తన ప్రజల ప్రయోజనం కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘‘వెస్ట్ తన ఆధిపత్యాన్ని అంగీకరించని దేశాలను శత్రువులుగా మారుస్తుంది. దీంతో ప్రతిదేశం ప్రమాదంలో ఉంది’’అని హెచ్చరించారు.