నార్త్ సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో అక్టోబర్ 4న సంభవించిన వరద వల్ల పెద్ద సంఖ్యలో చనిపోయారు. మృతుల సంఖ్య 56కి చేరింది. చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. ఆర్మీ సిబ్బందితో సహా గల్లంతైన 142 మంది కోసం సిక్కిం, తీస్తా ప్రవహించే పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాలలో అన్వేషణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa