ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలో మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 04:20 PM

రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని సీఎం జగన్ నేడు సమావేశంలో అన్నారు. అయన మాట్లాడుతూ... పేదవాడి పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. రాబోయే రోజుల్లో జరిగేది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమ‌న్నారు. ‘ఫిబ్రవరిలో  మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు.  విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com