కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం నూతన విద్యార్థులకు స్వాగత పరిచయ కార్యక్రమం రెండు రోజులు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా అక్షయ్ వైస్ ప్రెసిడెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువతకు ఇంజనీరింగ్ తో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ఆధ్యాత్మిక లైబ్రరీ ల్యాప్ తో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన ఉంటాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa