చంద్రగిరి నియోజకవర్గం పాకాలలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కేరళ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారిణి శిరీష పాకాలలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆరోగ్య సంరక్షణ నాణ్యత నిర్వహణ కోసం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగానికి అవసరమైన మార్గదర్శకాలను అందిస్తున్నామని, కేరళ నుండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి వచ్చామని తెలిపారు.