షూటింగ్ బాల్ సబ్ జూనియర్స్ చిత్తూరు జిల్లా జట్టును రామకుప్పం మండలంలోని డా. బి. ఆర్. అంబేడ్కర్ గురుకులంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసోసియేషన్ చైర్మన్ మహేష్, అధ్యక్షులు డా. ఎం. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ పోటీలకు దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తరువాత బాలబాలికల జిల్లా జట్టును ఎంపిక చేసారు. ఈ జట్లు ఈనెల 18వ తేదీ అన్నమయ్య జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు అని తెలిపారు.