ప్రతి ఏడాది అక్టోబర్ 12న ‘ప్రపంచ కంటి చూపు దినోత్సవం’ను నిర్వహిస్తారు. అంధత్వ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కంటి పరీక్షలు, కంటి చూపును అందించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2000లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మొక్క సైట్ ఫస్ట్ క్యాంపెయిన్ ద్వారా కంటిచూపు పరీక్షలు ప్రారంభించబడింది. ఆ తర్వాత విషన్ 2020లో విలీనమైంది.