కెనడా దేవాలయాల్లో దొంగలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇలా ఆదివారాల్లో వరుసగా మూడుసార్లు జరగడంతో అక్కడి హిందూ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కెనడా పోలీసులు దొంగ ఎవరో కనిపెట్టేందుకు స్థానిక ప్రజలను సహాయం కోరుతున్నారు. అక్టోబరు 11న టొరంటో సమీపంలోని ఓ హిందూ దేవాలయంలోకి చొరబడ్డ దోపిడీ దొంగ అయిన అజాక్స్ నే ఈ మూడు చోరీలు చేసిండని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa