ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొందరలోనే పట్టాలెక్కనున్న ర్యాపిడ్ ట్రైన్

national |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 12:03 PM

ఇండియాలో మొట్టమొదటి ర్యాపిడ్ ట్రైన్ పట్టాలెక్కుతుందని భారత ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మంత్రి మోడీ గారు ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ లో 17. Km విస్తీర్ణం గల కారిడార్ ను ప్రారంభించననున్నారు. ఈ ర్యాపిడ్ ట్రైన్ ను 2025 నాటికి పట్టాలెక్కిస్తామని NCRTC అధికారంగా తెలిపారు. ఈ ట్రైన్ కు “ర్యాపిడ్-ఎక్స్” అని నామకరణం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com