అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాలేడని,సీఎం పదవి అతడికి కలగానే మిగిలిపోతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ గురువారం ప్రకటించారు.ఈ మేరకు పవార్ గురువారం సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ దేశంలో 70 శాతం అధికారంలో లేదని, మహారాష్ట్రలోనూ ఆ పార్టీ అధికారం కోల్పోతుందని అన్నారు. బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.