కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరుగుతున్న ఐటీ రైడ్స్ లో రూ. 40 కోట్ల నగదు అధికారుల కళ్ళల్లో పడింది. మాజీ కార్పొరేటర్ చుట్టాలైన, ఒక కాంట్రాక్టర్ ఇంట్లో 23 అట్టపెట్టెల్లో అధికారులు ఈ నగదును గుర్తించారు. ఎన్నికల నిమిత్తం ఆ భారీ నగదును చెన్నై నుండి హైదరాబాద్ మీదుగా తరలిస్తున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బాధితుల మీదా కేసు ఫెయిల్ చేసి దర్యాప్తు చేయనున్నారు.