తిరుమల ద్దేవస్థానంలో రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపటి నుంచి 9 రోజుల పాటు తిరుమలలో నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవులు నేపథ్యంలో.. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న సా.6.30కు శ్రీవారి గరుడోత్సవాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 14 నుంచి 23వ తేదీ వరకు.. పలు సేవలు, ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa