ఎన్నో ప్రభుత్వాలను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారని, అందరికీ మేలు చేసిన సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కోరారు. సోమవారం రాప్తాడు మండలం ఆకుతోటపల్లి -1, 2 సచివాలయాల పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే ప్రభుత్వం వల్ల కల్గిన లబ్దిని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa