అనంతపురం ఎస్సీ సెల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో చంద్ర బాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయనకు త్వరగా బెయిల్ రావాలని మంగళవారం మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర ఎస్సీ సెల్ సాకే వెంకటేష్, చిర్రోళ్ల రామాంజనేయులు, సాకే చంద్రశేఖర్, పావురాల శేఖర్, సుజాతమ్మ, జ్యోతమ్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa