మడకశిర పట్టణంలోనే హై స్కూల్ వద్ద బుదవారం ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండులక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న వివిధ రకాల ఆర్థిక బకాయాలను చెల్లించాలన్నారు. ఈనెల20, 21జిల్లా కేంద్రాల్లో ఆక్రందన దీక్షలు జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలనికోరారు.