విలాసవంతమైన జీవితానికి చిరునామా దుబాయ్. ఎడారి ప్రాంతం అయినా చల్లటి వాతావరణం నగరాన్ని ఆహ్లాదపరిస్తే, దుబాయ్లో అధునూతన అనుభవాలను పొందటానికి చాలా ఉన్నాయి. దుబాయ్ క్రోకోడైల్ పార్క్ లో 250కి పైగా నైలు మొసళ్లను చూడవచ్చు. దుబాయ్ మిరాకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్, నఖీల్ మెరీనాస్ దీవులు, టెర్రా సోలిస్ లగ్జరీ ఎడారి గ్లాంపింగ్ వంటి ప్రదేశాలలో అద్భుతమైన ప్రకృతి అందాలను తనివితీరా ఆహ్లదించవచ్చు.