ఈ నెల 21 నుంచి చింతల వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభవుతాయని, వాటిని ఘనంగా నిర్వ హించాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. బుధవారం ఆయన కార్యాలయంలో బ్రహ్మో త్సవాలకు సంబంధించిన బుక్ లేట్ ను విడుదల చేశారు. భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దామన్నారు.