హోటల్‌లో ఓ కానిస్టేబుల్ యువతితో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే శ్రీనివాసరావుకు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ లాడ్జిలో శ్రీనివాసరావు యువతితో ఉండగా ఆయన భార్య, బంధువులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa