ఓ కానిస్టేబుల్ యువతితో కలిసి ఉండగా భార్య పట్టుకున్న ఘటన నల్లపాడు పీఎస్ పరిధిలో గురువారం జరిగింది. కానిస్టేబుల్ శ్రీను, దివ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు దాచేపల్లికి చెందిన యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గురువారం నల్లపాడు పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లో యువతితో శ్రీను ఉండగా భర్తను దివ్య పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లింది. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa