ఈనెల 26న తెనాలి నుండి ప్రారంభమై వైకాపా బస్సు యాత్రను విజయవంతం చేయాలని తెనాలి మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తెలిపారు. గురువారం తెనాలి పట్టణంలోని 8వ వార్డ్ సచివాలయంలో వాలంటీర్లు, కన్వీనర్లకు బస్సు యాత్ర గురించి అవగాహన కల్పించారు. తెనాలి నియోజకవర్గం పథకాలు అమలులో ముందు ఉండటంతో తెనాలి నుండి బస్సు యాత్ర ప్రారంభించారని చెప్పారు.