ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 11:02 AM

మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ ను సందర్శించి ప్రతి ఒక్క పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. పరిషత్ అధ్యక్షులు బూడిద శ్రీనివాసరావు. అనంతరం ప్రతి పేదవారికి వైద్యం అందేలా చూడాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసి, అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్ ను పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com