శ్రీహరికోట నుండి ఇస్రో ప్రయోగించిన TV -D1టెస్ట్ ఫ్లైట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో గగన్యాన్ TV-D1 టెస్ట్ ఫ్లైట్ యొక్క యుగపు విజయాన్ని సాధించినందుకు ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. మన అంతరిక్ష కార్యక్రమానికి అద్భుతమైన అధ్యాయం ఇది. మన శాస్త్రవేత్తలు మేథో సంపత్తికి ఈరోజు ప్రదర్శనే నిదర్శనం’’ అని పురందేశ్వరి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa