కోవిడ్ వచ్చిన తర్వాత ఆరు వారాల్లో అత్యంత అరుదైన ‘గీయాన్ బార్’ సిండ్రోమ్ బారిన పడే ముప్పు ఉందని ఇజ్రాయెలీ వైద్య పరిశోధకులు తెలిపారు. వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థే అతని నాడీకణాలపై తిరగబడే వ్యాధిని గీయాన్ బార్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి నుంచి ఎంఆర్ఎన్ఏ టీకాలు రక్షణ కల్పిస్తాయన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కాళ్లకు తిమ్మిరిగా ఉంటుందని, అది క్రమంగా చేతులు, ముఖానికి వ్యాపిస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa