ధర్మవరం పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్లో చౌడేశ్వరి సేవా సమితి ద్వారా బాలింతలకు, యాక్సిడెంట్ కేసులకు, తల సేమియా బాధిత పిల్లలకు, క్యాన్సర్ పేషంట్లకు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరాములు మాట్లాడుతూ. చౌడేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం 42 మంది రక్తదానం చేశారనీ, దాతలకు, చౌడేశ్వరి సేవా సమితి వారికి హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.