గుడ్లూరు మండలం నాయుడుపాలెంలో 6కుటుంబాల శనివారం రాత్రి టిడిపిలోకి చేరారు. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ నాగేశ్వరరావు సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. వైసిపి పని అయిపోయిందని, ఆ పార్టీ దోపిడీ విధానాన్ని చూసి అనేకమంది పార్టీని వీడుతున్నారని నాగేశ్వరావు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని, పార్టీలో కొత్తగా చేరిన వారు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa