రేపటి నుంచి 'సామాజిక సాధికారత' పేరుతో వైసీపీ బస్సు యాత్రను చేపడుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్బంగా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు యాత్ర పలు జిల్లాల్లో కొనసాగనుంది. అక్టోబర్ 26న ఇచ్చాపురం, తెనాలి, శింగనమల, 27న గజపతినగరం, నరసాపురం, తిరుపతి, 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు, 30న పాడేరు, దెందులూరు, ఉదయగిరి, 31న ఆముదాలవలస, నందిగామ, ఆదోనిలో యాత్ర కొనసాగనుంది.