చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసున్నా పార్టీ స్థాపించాడని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2019 ఎన్నికల్లోనూ పవన్ వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నాడని, ఇప్పుడు ముసుగు తొలగించాడన్నారు. తండ్రి అరెస్టుతో లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని, ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని విమర్శించారు.