ఖాళీగా ఉన్న 1,896 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక ప్రకటన చేశారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం నవంబర్ మొదటి వారంతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తొలి విడతలో 3033, రెండో విడతలో 1619 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa