నేడు చైనా తన సొంత స్పేస్ స్టేషన్ 'టియాంగాంగ్'కు మరో ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. జియూక్వాన్ శాటిలైట్ లంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ఆ ముగ్గురు స్పేస్ లోకి వెళ్లనున్నారు. ఈ రాకెట్ కేవలం 10 నిమిషాల కాల వ్యవధిలోనే కక్ష్య లోకి చేరుతుందని స్పేస్ అధికారులు తెలిపారు. దాదాపు 400 కీ.మీ ఎత్తులో కక్ష్య లో తిరుగుతున్న 'టియాంగాంగ్' స్పేస్ స్టేషన్లోకి చేరుకుంటారు. 6 నెలల తరువాత ఆ ముగ్గురు అధికారులు తెలిపారు.