చెక్ రిపబ్లిక్ టీవీ వ్యాఖ్యాత కమిల్ బార్తొషేక్ ప్రజలకు ఊహకందని సర్ప్రైజ్ ఇచ్చారు. హెలికాప్టర్ కు ఒక కంటైనర్ ను కట్టి దాని నుంచి 1 మిలియన్ డాలర్ల నగదు వర్షం కురిపించారు. డబ్బును వదిలే ప్రాంతానికి ప్రజలు బ్యాగులు పట్టుకుని వచ్చి నగదును పట్టుకెళ్లారు. ప్రపంచంలోనే తొలి నగదు వర్షం అంటూ వీడియోను కమిల్ షేర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa