ఏపీ జెన్కో శ్రీశైలం కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ డీవీఎస్ఎస్ఎల్ కాంతారావు శుక్రవారం నాగార్జున సాగర్ కుడి జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా జలవిద్యుత్ కేంద్రంలో జరుగుతున్న పెన్ స్టాక్ సర్వీస్ మొదటి యూనిట్ గేట్ మరమ్మతు పనులను పరిశీలించారు. పెన్ స్టాక్ గేట్ పనులను నవంబర్ 10లోపు పూర్తి చేయాలని ఈఈ వైఎస్ఆర్కే ప్రసాద్‌తో చెప్పారు.