సింగపూర్ కోర్టు ఒక అత్యాచార కేసులో భారతదేశానికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తిని 16ఏళ్ళు జైలు శిక్ష వేసింది. చిన్నయ్య '2019 మే 4న రాత్రిపూట బాధిత యువతిని వెంటపడి, దాడి చేసి ఒక ఖాళీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు' అని పత్రిక వివరించింది. హత్య చేసిన మరుసటి రోజే చిన్నయ్యను అధికారులు అరెస్ట్ చేశారు. చిన్నయ మానసిక స్థితిపై స్పష్టత వచ్చేందుకు ఇన్ని ఏళ్లు పట్టిందని అధికారులు తెలిపారు.