ఏపీలోని విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్ర వైద్య కళాశాలలో పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa