పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు జడ్పీ హైస్కూల్లో బాలికలచే సోమవారం ఉదయం బంగారు తల్లి ప్రతిజ్ఞ చేయించారు. "నేటి ఆరోగ్య వంతమైన బాలికే - సుసంపన్నమైన సమాజానికి సూచిక" అనే నినాదంతో బాలికలలో హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి ఫలితాలాను నమోదు చేసే బంగారు తల్లి కార్యక్రమం పల్నాడు జిల్లాలో వినూత్నంగా అమలు అవుతుంది. దీనిలో హెచ్. ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, పీసిచైర్మన్ జీ. శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.