ఉరవకొండ అర్బన్ సీఐగా తిమ్మయ్య నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన్ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, సరైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగితే తమకు వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా డ్రైవర్లకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa