రామచంద్రపురం పట్టణం పురపాలక సంఘం 20 వార్డు సచివాలయం పరిధిలో గుడ్ మార్నింగ్ రామచంద్రపురం కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ లో పక్షవాతం బారిన పడిన ఊటుకూరి సత్యనారాయణకు కొత్తగా మంజూరు కాబడిన 5000/- రూపాయలు వికలాంగుల పెన్షన్ బాధితునికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa