కేరళ సీఎం పినరయి విజయన్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. నవంబర్ 1న సాయంత్రం రాష్ట్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఫోన్ నంబర్‌పై 118(బి), 120(ఓ) కింద మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa