కంభంమండలంలో స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించినట్ట్లు ఎంఈఓ. బి.మాల్యాద్రి తెలిపారు.శుక్రవారం మండలంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలను అంచనా వేసేందుకు 3, 6 మరియు 9వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, వాస్తవ సామర్థ్యాలను అంచనా వేయనున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa