ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 08:46 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 64,364 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 19,231 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (2.23%),  జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.75%), టాటా మోటార్స్ (1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.54%), టెక్ మహీంద్రా (1.53%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫిన్ సర్వ్ (-2.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.78%), టాటా స్టీల్ (-0.72%), నెస్లే ఇండియా (-0.53%), బజాజ్ ఫైనాన్స్ (-0.44%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com