నేపాల్‌లో భారీ భూకంపం తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 130కి పైగా చేరింది. ఈ భారీ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేపాల్ ప్రజలకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa